‘దాడులు చేయడమే సమైక్యమా ?’

హైదరాబాద్ : జై తెలంగాణ అంటే దాడులకు దిగడామే సమైక్యతకు అర్థమా అని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్ ప్రశ్నించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆంధ్ర, రాయలసీమ ఉద్యోగులు జై సమైక్యాంధ్ర అన్నా తాము దాడులకు దిగాలేదని, ఏపీఎన్‌జీవో సభలో ఒక్క పోలీస్ కానిస్టేబుల్ జై తెలంగాణ అంటే దాడులు చేయడం ఏ విధంగా సమర్ధనీయమన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.