దబాంగ్ దబాంగ్

ప్రజల ఆకాంక్షను వ్యతిరేకిస్తూ లోక్ సభలో చిల్లరగా ప్రవర్తించిన కాంగ్రెస్, టీడీపీ సీమాంధ్ర ఎంపీలను సభ నుంచి దొబ్బేయండని స్పీకర్ స్పష్టం చేసిన్రు.  12 మంది సీమాంధ్ర ఎంపీలను స్పీకర్ మీరాకుమార్ సభ నుంచి గెంటివేశారు. 374 ఏ నిబంధన కింద సభ నుంచి బయటకు పంపివేసినట్లు స్పీకర్ ప్రకటించారు. ఐదు రోజుల పాటు వీరిపై వేటు పడింది. వేటు పడిన వారిలో నలుగురు టీడీపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు…. లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్, సబ్బం హరి, కనుమూరి బాపిరాజు, సాయి ప్రతాప్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, మాగుంట శ్రీనివాసులు. టీడీపీ ఎంపీలు… కొనకళ్ల , మోదుగుల, శివప్రసాద్, నిమ్మల కిష్టప్పను సభ నుంచి దబాంగ్ దబాంగ్ అని చెప్పేసిన్రు.
This entry was posted in NATIONAL NEWS, Top Stories.

One Response to దబాంగ్ దబాంగ్

  1. Ashok Kumar Munikuntla says:

    పీడా పోయింది. సస్పెండ్ కాదు, నన్నడిగితే శాశ్వతంగా అనర్హులని ప్రకటించాల్సింది.