త్వరలో ఛలో హైదరాబాద్ : ప్రొ. కోదండరాం

హైదరాబాద్ : త్వరలో ఛలో హైదరాబాద్, భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం వెల్లడించారు. ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాంతి దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టేల మాట్లాడుతున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు విజ్ఞతతో వ్యవహరించి తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.