‘తెలంగాణ-101 అబద్ధాలు’ పుస్తక ఆవిష్కరణను అడ్డుకుంటాం – టీఎస్‌జేఏసీ

‘తెలంగాణ-101 అబద్ధాలు’ పుస్తక ఆవిష్కరణను అడ్డుకుంటామని టీఎస్‌జేఏసీ హెచ్చరించింది. ఈ మేరకు జేఏసీ చైర్మెన్ పిడమర్తి రవి, అధ్యక్షుడు రాజారాంయాదవ్, అధికార ప్రతినిధి బాలరాజుయాదవ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఉదయం 11.30 గంటలకు ఈ కార్యక్షికమం జరుగనుందని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.