తెలంగాణ వ్యవసాయాన్ని దెబ్బతీస్తాం?: శ్రీనివాస్‌రావు, సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగ సంఘాల చైర్మన్

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్రాన్ని అంధకారం చేస్తాం. మా దగ్గరే విద్యుత్ జనరేషన్ ఉంది. తెలంగాణ వ్యవసాయంపై విద్యుత్ కోతతో దెబ్బతీస్తాం. విభజనపై యూపీఏ ముందుకు వెళితే పతనం తప్పదు. 80 శాతం ఉచిత విద్యుత్ వాడుకుంటున్న తెలంగాణాను తీవ్రంగా దెబ్బతీస్తాం.

అబ్బా అంతుందారా కొడకా నీకు.. ఇంకా ఎందుకురా సమైక్యం అని గొంతు చించుకుంటవు.. మీరు చెడగొట్టువాళ్లే కానీ మేలుకోరేవాళ్లు కాదని మరోసారి తేలిపోయింది

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.