తెలంగాణ వచ్చినపుడే దీపావళి: ఏకే గోయల్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాడే తెలంగాణ ప్రజలకు నిజమైన దీపావళి అని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏకే గోయల్ అన్నారు. నీళ్లు, నిధులు, అభివృద్ధిలో తెలంగాణ ప్రాంతం ఎంతో వెనుకబడి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వనరుల దోపిడి ద్వారా రూ.4.1 లక్షల కోట్లు తెలంగాణ నష్టపోయిందని వివరించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.