తెలంగాణ బిడ్డవని నిరూపించుకో..!

నువ్వు ఏ పార్టీ కార్యకర్తవు, ఏ సంఘం సభ్యునివన్న విషయాన్ని రేపు ఒక్కరోజు మరిచిపో.. ఎందుకంటే నువ్వు ఏ పార్టీలో చేరకముందే తెలంగాణ బిడ్డవన్న సంగతి గుర్తుంచుకో.. తెలంగాణలో పుట్టిన ప్రతీ బిడ్డ రేపటి బంద్ కు మద్దతు ప్రకటించాలె.. బంద్ లో పాల్గొనాలె.. నువ్వు పుట్టిన గడ్డ కోసం ఆఖరిసారి రేపు ఒక్కరోజన్నపనిచెయ్.. బంద్ లో పాల్గొను.. ముఖ్యంగా నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లా ప్రజలు ఆంధ్రా బస్సులను తెలంగాణ బార్డర్ లో అడుగుపెట్టకుండా చూడాలి. వ్యాపారస్తులు బంద్ కు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి శాంతియుత వాతావరణానికి సహకరించాలి.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.