తెలంగాణ బంద్‌కు బీజేపీ మద్దతు

హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఇచ్చిన బంద్ పిలుపునకు బీజేపీ మద్దతు ప్రకటించింది. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఎందుకు మార్చాల్సివచ్చిందో చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.