తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: సుష్మా

న్యూఢిల్లీ: తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంపై బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ హర్షం వెలిబుచ్చారు. ఇవాళ తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. విభజన అనంతరం రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, సీమాంధ్ర అభివృద్ధికి కూడా తమ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.