తెలంగాణ జర్నలిస్టులకు అవార్డులు

టీవీ9 సీనియర్‌ అవుట్ పుట్‌ ఎడిటర్‌.. కరీంనగర్‌కు చెందిన V.చంద్రమౌళి  ఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి ఎక్సలెన్స్‌ అవార్డును అందుకున్నరు. నమస్తే తెలంగాణ ఫీచర్స్‌ ఎడిటర్..  నిజామాబాద్ జిల్లాకు చెందిన సరస్వతి రమ శృతిలయ ఆర్ట్స్‌ అకాడమీ ఉగాది విశిష్ట పురస్కారం (బెస్ట్ జర్నలిస్ట్  అవార్డు)తో సత్కరించింది.  తెలంగాణ గాదలు, బాధలు, యోధుల సాహసాలపై ఆర్టికల్స్‌ రాసి సరస్వతి రమ తెలంగాణ పాఠకుల్లో మంచిపేరు తెచ్చుకున్నరు.  కంగ్రాట్స్ మౌళిజీ, రమక్క…

This entry was posted in MEDIA MUCHATLU.

Comments are closed.