తెలంగాణ కోసం మరో బలిదానం

తెలంగాణ మళ్లీ దుఃఖిస్తున్నది. ఏపీఎన్జీవోలు హైదరాబాద్ ఆక్రమణకు వచ్చినట్టు సభ పెట్టడం.. సీమాంధ్ర మీడియా తెలంగాణ వ్యతిరేక కథనాలు చూసి సికింద్రాబాద్‌ రసూల్‌ పురా కు చెందిన కృష్ణకాంత్‌ ఆత్మహత్య చేసుకున్నడు.  తెలంగాణ కోసం మరో యువకుడు ఆత్మబలిదానం చేసుకున్నడు. ఈటెల, స్వామిగౌడ్‌, దేవిప్రసాద్‌, సుమన్‌, పిడమర్తి రవి ముందుండి ఏపీఎన్జీవోల సభను అడ్డుకోవాలని చివరికోరిక కోరాడు..

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.