తెలంగాణ ఎమ్మెస్వోలకు చేవలేదా? చేతకాదా?

సీమాంధ్రలో సమైక్య ఉద్యమం మొదలైన మొదటిరోజే అక్కడి ఎమ్మెస్వోలు వీ6 ప్రసారాలను పూర్తిగా నిలిపివేసిన్రు. సీమాంధ్రలో జరిగిన మొదటిరోజు ఆందోళనలను వీ6 ప్రసారం చేసినప్పటికీ తెలంగాణ వాళ్ల  చానల్ అన్న కారణంతో సీమాంధ్రలో పూర్తిగా బ్యాన్ చేసిన్

సీమాంధ్ర ఎమ్మెస్వోలకు ఉన్న దమ్ము తెలంగాణవారికి లేదా? సీమాంధ్ర చానళ్లు ఎప్పుడు లైవ్ ఇవ్వాలో కూడా అక్కడి ఎమ్మెస్వోలే డిసైడ్ చేస్తున్నరు. మరి  తెలంగాణపై విషం చిమ్ముతన్న సీమాంధ్ర చానళ్లను  మన ఎమ్మెస్వోలు ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నరు. తెలంగాణ ఎమ్మెస్వోలు ఎందుకు చానళ్లను శాసించలేకపోతున్నరు.

 

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

One Response to తెలంగాణ ఎమ్మెస్వోలకు చేవలేదా? చేతకాదా?

  1. ranga says:

    ఎమ్మెస్వో బయ్యలు, ఇప్పటి కైనా NTV, TV9,ABN,ETV లు మనకు, మన జనానికి అవసరమా..? వాటిని తీసేయండి, మన యువతను బతికించండి. లేకుంటే మన తమ్మళ్లు, చెల్లెల్ల చావులకు మీరు కారణం అవుతారు, వ్యాపారం తరువాత చేద్దురు, ముందు తెలంగాణ రుణం తీర్చుకోండి.