తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం కేసులు ఎత్తివేసింది. కరీంనగర్ జిల్లాలో నమోదైన కేసులు ఎత్తివేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.