తెలంగాణబిల్లుపై సంతకంచేయించాలి: బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్

న్యూఢిల్లీ: ఒక ప్రకటన చేసిన తర్వాత వెనక్కి తగ్గడం కాంగ్రెస్‌పార్టీకి పరిపాటిగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. తెలంగాణ బిల్లుపై వీలైతే ఈ వారం రోజుల్లోపే రాష్ట్రపతితో సంతకం చేయించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈసారి వెనక్కి తగ్గకుంటేనే కాంగ్రెస్‌ను నమ్ముతామని ఆయన అన్నారు. వెనక్కి వెళితే తెలగాణ ప్రజలు క్షమించరని ఆయన హెచ్చరించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.