తెలంగాణపై తీర్మానం చేయాలి: మల్లేశ్

హైదరాబాద్: తెలంగాణ తీర్మానం చేసే సత్తా లేకపోతే సీఎంకు ఆ పదవిలో కొససాగే హక్కు లేదని సీపీఐ సభ్యులు గుండా మల్లేశ్ అన్నారు. విప్ జారీ చేసి తెలంగాణపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది మేమే అని కాంగ్రెస్ మోసం చేసిందని, సభ తీరును ప్రజలు గమనిస్తున్నారని అవహేళనగా మాట్లాడొద్దని ఆయన అన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.