తెలంగాణను ఏర్పాటు చేయండి : సురవరం

హైదరాబాద్ : సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు బుధవారం లేఖ రాశారు. త్వరగా తెలంగాణను ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో కోరారు. ఈ సారి కాంగ్రెస్ మోసం చేస్తే తెలంగాణ ఏర్పాటుకు మిలిటెంట్ పోరాటాలే శరణ్యమని ఆయన పేర్కొన్నారు. రాయల తెలంగాణ శ్రేయస్కరం కాదు, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయాలని కోరారు. .

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.