తెలంగాణకు ప్యాకేజో.. మండలో పడేయండి!!

ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ముగిసింది. రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ అంశంపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి షిండేతోపాటు మరొకరికి బాధ్యతలు అప్పగించారట.  తెలంగాణ ప్యాకేజో.. మండలో పడేయండి. అక్కడి నేతలే అరిచేవారే కానీ కరిచేవారు కాదని చెప్పిందట. ఏమైనా ఎక్కువ చేస్తే ఫోర్స్ ను పెట్టి అణచివేయొచ్చని ఆలోచన చేసిన్రట. ఇది ఓ ఢిల్లీ మిత్రుడిచ్చిన ఫీడ్ బ్యాక్. టీ కాంగ్రెస్ నేతలు వెళ్లి అధిష్టానం వేసే భిక్ష తెచ్చుకొండి. అమ్మ ఇస్తదని తడిగుడ్డేసుకుని కూర్చుంటే ఆమె బొమ్మ సూపెట్టేందుకు సిద్ధమైంది. చేవలేని మంత్రులు, ఎంపీలు, నేతలున్నంత కాలం మన బతుకులింతే. ఎహె పో ఈ తెలంగాణ రాదు. పోదు..  అనవసరంగా ఆత్మహత్యలు చేసుకోకండి. రిపబ్లిక్ డే తర్వాత తెలంగాణకు అడ్డంపడ్డోన్ని అడ్డదిడ్డంగా తందాం. ఓట్ల అడిగితే తుక్కుతుక్కు తందం. ఎలాగూ సావడానికే సిద్ధమైనం. సచ్చేదమ్మున్నోనికి సంపడం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి సచ్చుడు బంద్ పెట్టి తెలంగాణ వ్యతిరేకుల సంగతి చెప్పాలి.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.