తులసి రెడ్డిని అడ్డుకున్న తెలంగాణవాదులు

హైదరాబాద్: కాంగ్రెస్‌నేత తులసిరెడ్డిని జలసౌధ వద్ద తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఇంజినీరి ఇన్ చీఫ్ కార్యాలయానికి వెళ్లి సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని తెలంగాణ ఉద్యోగులు ఆరోపించారు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నాలను మానుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని వాళ్లు హెచ్చరించారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.