తిరులేశుడితో పెట్టుకున్నోళ్లు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు..

సమైక్యాంధ్ర పేరుతో తిరుమలకు వస్తున్న భక్తులను హింసించడం.. వేరే ప్రాంతం, వేరే రాష్ట్రం వాళ్లని తూలనాటడటం.. దైవ సన్నిధిలో భక్తులపై దాడులు చేస్తున్నసమైక్యవాదులకు తీవ్రనష్టం వాటిల్లక తప్పదు. గతంలో ఏడు కొండలను ఐదు కొండలు చేస్తనన్న వైఎస్..  శ్రీవారి విహార ప్రాంతం నల్లమలలో నామరూపంలేకుండా పోయిండు. దహనానికి కూడా నోచుకోకుండా అయిండు.. తిరుమల సొమ్మును దిగమింగాలని చూసిన బాబు కొంచెంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నడు.

తిరుమల శ్రీనివాసున్ని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులపై సమైక్యవాదులు దాడులు చేస్తున్నరు. తిరుమల కొండకు వెళ్లకుండా బస్సులను నిరోధిస్తున్నరు. ఆలయంలోనే ఇతరప్రాంత భక్తులను నీచంగా తిడ్తున్నరు.

తిరుమలలో వరుస అపశ్రతులు చోటు చేసుకుంటున్నయి. శ్రీవారి కైంకర్యసేవ కోసం తయారు చేసిన కొత్త స్వర్ణరథం ట్రయల్ రన్లో అపశ్రుతి చోటు చేసుకుంది. రథం తరలిస్తుండగా ఎస్వీ మ్యూజియం మలుపు వద్ద భూమిలోకి కూరుకుపోయింది. రథచక్రాలు మట్టిలోకి దిగబడిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో రథాన్ని టీటీడీ సిబ్బంది బయటకు తీశారు.

సమైక్యాంధ్రో.. సన్నాసాంధ్రో మీది మీరు ఏమైనా చేసుకోండి.. శ్రీవారి భక్తుల జోలికెళ్తే మీరు నాశనంకాక తప్పదు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.