తమ బస్సుపై దాడి చేసిన్రని ఫిర్యాదు చేసిన ఏపీఎన్జీవోలు

ఖమ్మం: చింతలపూడి నుంచి హైదరాబాద్ వస్తున్న తమ బస్సుపై  వీఎఎమ్ జంజీర్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసిన్రని ఏపీఎన్జీవోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన్రు.  బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయని, దాడి సమయంలో బస్సులో 70 మంది ఉపాధ్యాయులు ఉన్నారని చింతలపూడి ఈవో వెంకట్రావుకు గాయలైనట్టు తెలిపిన్రు.  వెంటనే హైదరాబాద్ కు బయల్దేరిన్రు.. అయితే ఇది దాడికాదని ఏపీఎన్జీవోల ముందస్తు పన్నాగమని ఖమ్మం జిల్లావాసులు చెప్తున్నరు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.