తక్షణమే తెలంగాణ ఏర్పాటు చేయండి: సురవరం

న్యూఢిల్లీ: తక్షణమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సీపీఎం జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గడిచిన మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాలన కరువైందని సురవరం ఆరోపించారు. ప్రజల సమస్యలు తీరాలంటే పాలనను మళ్లీ గాడిన పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.