ఢిల్లీ వెళ్లి సవరణలు సాధిస్తాం: కోదండరాం

హైదరాబాద్: తెలంగాణ జేఏసీ విస్తృతస్ధాయి సమావేశం ముగిసింది.  తెలంగాణ బిల్లులో ఉన్న అంశాలపై సవరణలు చేసేందుకు రెండ్రోజుల్లో ఢిల్లీ వెళ్తామని, సవరణలు సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అందరూ ఐక్యంగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంత నాయకులందరిని కలిసి వ్యక్తిగతంగా బిల్లు విషయంలో ఐక్యంగా ఉండాలని కోరుతామన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.