డీజీపీని కలిసిన ఓయూ జేఏసీ నేతలు

హైదరాబాద్ : ఇంచార్జ్ డీజీపీ ప్రసాద్‌రావును ఓయూ జేఏసీ నేతలు కలిశారు. జగన్ నిర్వహించే సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వొద్దని డీజీపీని విద్యార్థి నేతలు కోరారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.