‘డీఎల్ పోస్టుల్లో తెలంగాణకు అన్యాయం’

డిగ్రీ లెక్చరర్ల పోస్టుల నియామకంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయాలని కుట్ర చేస్తున్నారని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆయన విమర్శించారు. డీఎల్ పోస్టుల నియామకం విషయంలో ప్రభుత్వం 610 జీవోను ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేసిన్రు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.