డీఎంకేకు ఉన్న సోయి టీ కాంగ్రెస్ ఎంపీలకు లేదు- హరీష్ రావు

హైదరాబాద్: శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం డీఎంకే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగి ఒత్తిడి తెస్తున్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ ప్రజలకోసం ఏం చేస్తున్నారో తెలపాలని టీఆర్‌ఎస్ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు డిమాండ్ చేశారు. డీఎంకేకు ఉన్న సోయి టీ కాంగ్ ఎంపీలకు లేదని మండిపడ్డరు. సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెడుతుంటే రాష్ట్ర ఏర్పాటు కోసం, మీకు ఓట్లు వేసిన ప్రజల కోసం కేంద్రంపై ఒత్తిడి ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేస్తే అధిష్టానం దిగొస్తదని రాజీనామాలకు ఇదే సరైన సమయమని తెలిపారు. ఇప్పటి కైనా రాజీనామ చేయక డ్రామాలు ఆడితే ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెడుతామని

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.