డిసెంబర్ 5నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

న్యూఢిల్లీ : డిసెంబర్ 5 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నయి. మూడు వారాల పాటు శీతాకాల సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. సాధారణంగా నవంబర్ మూడవ వారంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతాయి. కానీ 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండు వారాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నరు. ఈ సమావేశాల్లో బిల్లు పెట్టకుంటే ఇన్నాళ్లు కాంగ్రెస్ ఆడిందంతా డ్రామానే అని అనుకోకతప్పదు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.