డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్ : విద్యుత్ సమస్యలపై వామపక్షాల బంద్ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రధాన నగరాల్లో విపక్షాలు ఉదయం 5 గంటలకే డిపోల వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డిపోలకు తాళాలు వేసి ధర్నాకు దిగారు. ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు. రోడ్లపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బస్టాండ్‌ల్లో విపక్షాలు బైఠాయించాయి.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.