టీ బిల్లులో ఎలాంటిమార్పులు అవసంరలేదు:హోంశాఖ

న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లులోని సందేహాలపై స్పష్టత ఇవ్వాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై కేంద్ర హోం శాఖ స్పందించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి హోం శాఖ లేఖ రాసింది. రాష్ట్రానికి పంపించింది కేవలం ముసాయిదా బిల్లు మాత్రమేనని దానిలో ఎలాంటి మార్పులు అవసరంలేదని స్పష్టం చేసింది. పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేదే తుది బిల్లు అని, దానిలో అన్ని అంశాలను చేర్చుతామని పేర్కొంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.