టీ డాక్టర్ల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం

 

హైదరాబాద్: సివిల్ సర్జన్ పోస్టుల నియామకంలో అక్రమాలు జరిగాయంటూ తెలంగాణ ప్రాంత డాక్టర్లు చేసిన ఆందోళనకు ప్రభుత్వం దిగి వచ్చింది. గత ఐదురోజులుగా వాళ్లు చేస్తోన్న ధర్నాపై ప్రభుత్వాధికారులు స్పందించారు. నియామకాలపై విచారణ చేపట్టే వరకు నియామక ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యద్శ ప్రకటించారు. నియామకాలపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఇచ్చిన హామీమేరకు డాక్టర్లు ఆందోళన విరమించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.