వెల్ డన్ టీవీ9, ఏబీఎన్

టీవీ9 కంపెనీలో జీతాలు పెరిగినయి.. 30 వేల లోపు ఉన్నవారికి 10 పర్సెంటేజ్, , 30వేల పైన ఉన్నవారికి 5 పర్సంటేజ్ జీతాలు పెరిగినయి.. ఎంప్లాయిస్ హ్యాపీ.. వెరీగుడ్..

ఉద్యోగాలను అమ్ముకున్న ఏపీపీఎస్సీ అధికారులపై ఏబీఎన్ కథనాలు ఎడతెరిపిలేకుండా ప్రసారమయినయి. ఆంధ్రా అధికారులు కొలువులను బేరంపెట్టిన విషయాన్ని ఏబీఎన్ బట్టబయలు చేసింది. ఇందుకు దారితీసిన కారణాలేమైనప్పటికీ ఏబీఎన్ మంచిపని చేసింది.

టీవీ9 అయినా ఏబీఎన్ అయినా, ఏ ఆంధ్రా మీడియా అయినా ఇట్లాంటి మంచిపనులు చేస్తే మెచ్చుకుంటం.. కావాలని తెలంగాణ ఉద్యమాన్ని,  ఉద్యమకారులను, ఉద్యోగులను, తెలంగాణవారిని టార్గెట్ చేస్తే తిడ్తం..

 

 

This entry was posted in MEDIA MUCHATLU.

Comments are closed.