టీవీ 99 అవుట్ ఫుట్ గా బొమ్మగాని కిరణ్, ఇన్ పుట్ గా శ్రీధర్ రావు

సీపీఐ వారి టీవీ 99 చానల్ అవుట్ పుట్ గా సీనియర్ జర్నలిస్ట్ బొమ్మగాని కిరణ్.. ఇన్ పుట్ గా జీ 24 గంటలు, ఐ న్యూస్ లో పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్  శ్రీధర్ రావు జాయిన్ అయిన్రు. ఆల్ ద బెస్ట్ అన్నలు..

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.