టీన్యూస్ కు బెస్ట్ బులెటిన్ అవార్డ్

రేటింగ్ కోసం కాకుండా తెలంగాణ కోసం బులెటిన్లు నడుపుతున్న టీ న్యూస్ ను బెస్ట్ న్యూస్ బులెటిన్ అవార్డు వరించింది. పద్మమోహనసంస్థ  అందించిన ఈ అవార్డును చానల్ తరపున టీన్యూస్ డెస్క్ ఇంచార్జి రత్నశ్రీ అందుకున్నరు. కంగ్రాట్స్ టీన్యూస్ ..

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.