టీఎన్ఎన్ న్యూస్ చానల్ టెస్ట్ సిగ్నల్ షురూ…

తెలంగాణ న్యూస్ నెట్ వర్క్ ( టీఎన్ఎన్) చానల్ టెస్ట్ సిగ్నల్ షురువైంది. ఏ విషయాన్నైనా దాపరికం లేకుండా.. ముక్కుసూటిగా, ముఖం మీద గుద్దినట్టు  చెప్పే ఏకైక జర్నలిస్టు….   సీనియర్ మోస్ట్  తెలంగాణ జర్నలిస్టు  పాశం యాదగిరి సారథ్యంలో టీఎన్ఎన్ చానల్ వస్తున్నది. పాశం యాదగిరి టీఎన్ఎన్ చానల్ కు  చీఫ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నరు. ఆల్ ద బెస్ట్ సార్..

ఆంధ్ర చానళ్ల మోత, సమైక్య కుట్రలు పెరుగుతున్న తరుణంలో మరిన్ని తెలంగాణ చానళ్లు రావాల్సిన అవసరమున్నది. సీమాంధ్ర మీడియా చీఫ్ ట్రిక్స్ ను, తెలంగాణ ఉద్యమంపై ప్రసారం చేసే తప్పుడు వార్తలను ఎండగట్టాల్సిన అవసరమున్నది.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.