టీఆర్‌ఎస్‌లో చేరేందుకు వివేక్ రంగం సిద్ధం!

హైదరాబాద్ : పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వివేక్ గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇవాళ ముఖ్య కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ, టీఆర్‌ఎస్‌లో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు తమ అభ్యంతరం లేదని వివేక్ అనుచరులు, ముఖ్య కార్యకర్తలు ఆయనకు చెప్పినట్లు సమాచారం. దీంతో వివేక్ టీఆర్‌ఎస్‌లో చేరడానికి అన్ని రకాల సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక రేపో మాపో వివేక్ కారెక్కడం ఖాయం

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.