టీఆర్ఎస్ కు విరాళాలివ్వండి -కేసీఆర్

టీఆర్‌ఎస్ ఉద్యమకెరటాల్లో నుంచి పుట్టిందని కేసీఆర్ అన్నరు. టీఆర్‌ఎస్‌కు ప్రజలే నిధి, పెన్నిధి ప్రజలేనని చెప్పిన్రు . ప్రజలు కోరుకుంటున్నరు కాబట్టే మనం ఎన్నికల్లో తలపడబోతున్నం. ఇప్పటివరకు ఏ ఒక్కరోజు టీఆర్‌ఎస్ ప్రజల్ని విరాళాలు అడగలేదు. పునర్నిర్మాణంలో కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఉండాల్సిన అవసరం దృష్ట్యా రానున్న ఎన్నికల కోసం చేతనైనంత మేరకు ఆర్థిక సాయం అందించాల్సిందిగా తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ విజ్ఞప్తి చేసిన్రు.

విరాళాలు ఇవ్వదలచుకునే వారు:
అకౌంట్ నం. 266-101-00-00-2075,
బ్యాంక్ ఆఫ్ బరోడా, బంజారాహిల్స్ బ్రాంచు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.