జేపీ చదువుకున్న మూర్ఖుడు : వి. ప్రకాశ్

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడిన లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ చదువుకున్న మూర్ఖుడు అని రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాశ్ పేర్కొన్నారు. తెలంగాణపై విషం కక్కిన జేపీని తెలంగాణ లోక్‌సత్తా నాయకులు నిలదీయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9 ప్రకటనకు అడ్డుపడిన ఆయన తెలంగాణ ప్రజల 60 ఏండ్ల స్వప్నం సాకారమవుతున్న వేళ మరోసారి అడ్డుపడుతున్నారని ప్రకాశ్ నిప్పులు చెరిగారు. జేపీ ఏ ఒక్కరోజు తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడలేదని గుర్తు చేశారు. జేపీ కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి అని తెలిపారు. రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న జేపీని తక్షణమే ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.