జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సీజ్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యాలయాన్ని సీఐడీ పోలీసులు సీజ్ చేశారు. సొసైటీ కార్యాలయం చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమి క్రయవిక్రయాల్లో అక్రమాలు జరిగాయని సీఐడీ నిర్ధారణకొచ్చింది. గతమూడు రోజులుగా సీఐడీ అధికారులు ఈ కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.