జూన్ 8, 9న చేప మందు పంపిణీ

హైదరాబాద్: అస్తమా రోగులకు చేప మందు పంపిణీ చేయనున్నట్టు బత్తిని హరినాథ్ గౌడ్ సోదరులు ప్రకటించారు. జూన్ 8, 9న మృగశిర కార్తె సందర్భంగా ఈ చేప ప్రసాదాన్ని పంపిణి చేయనున్నట్టు వారు తెలిపారు. వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 9వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ చేప మందు పంపిణీ కొనసాగుతోందని వారు వివరించారు. కాగా, ఔషధ కంపెనీల నుంచి డబ్బులు తీసుకుని చేప ప్రసాదంపై జన విజ్ఞాన వేదిక దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.