జూన్ 2 తర్వాత ప్రజలే పాలకులు: హరీష్‌రావు

రంగల్: జూన్ 2న కొత్త రాష్ట్రం ఏర్పడుతుందని ఆ తర్వాత ప్రజలే పాలకులుగా ఉంటారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. అప్పుడు ప్రజాపాలకులు సేవకులుగా ఉంటారని వెల్లడించారు. ప్రజలే పాలకులవుతారని పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.