జీవోఎం టీ కసరత్తు ప్రారంభించింది: దిగ్విజయ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర మంత్రుల బృందం కసరత్తు మొదలుపెట్టిందని కేంద్ర మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. ఏవైనా సమస్యలుంటే ఇరు ప్రాంతాల ప్రజలు మంత్రుల బృందానికి చెప్పుకోవాలని సూచించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.