జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్!

జార్ఖండ్: మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశా-జార్ఖండ్ సరిహద్దుల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఇవాళ ఉదయం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నట్టు సమాచారం. చాత్రా జిల్లా లకర్‌బాంద గ్రామంలో జరిగిన ఈ కాల్పుల్లో మావోయిస్టు నేత అరవింద్‌తో సహా మరో పది మంది మావోయిస్టు దళ సభ్యులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.