జనసేన నథింగ్ బట్ టీడీపీ

నోవాటెల్  హోటల్ లో ఇవాళ సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం సినిమా రిలీజైంది. పవన్ కల్యాణ్ సంపూర్ణేష్ బాబును మించి హాస్యం పండించిండు. ఎందుకు నవ్విండో.. ఎందుకు ఎమోషన్ అయిండో.. ఎందుకు ఎగిరిండో? ఎందుకు పాట పాడిండో పవన్ కల్యాణ్ కే తెలియలేదు. చిల్లర చిల్లరగా ప్రవర్తించిండు. సినిమావాడైనా.. పొలిటీషియనైనా ఆంధ్రులు ఆంధ్రులేనని.. తెలంగాణ బద్ధ వ్యతిరేకులేనని పవన్ కల్యాణ్ నిరూపించిండు. తెలంగాణపై మాట్లాడిన ప్రతీమాట అవహేళనగా మాట్లాడిండు. తెలంగాణ యాసను వెక్కిరించిండు. తెలంగాణ నేతలపై తనస్థాయిని మరిచి విమర్శించిండు. వీడు ఆరడుగుల బుల్లెట్ కాదు.. చంద్రబాబు వదిలిన  కుక్కతోక బాంబని నిరూపించుకున్నడు.
మిస్టర్ సంపూర్ణేష్ పవన్ తెలంగాణ కోసం వెయ్యికిపైగా ప్రజలు చనిపోయినప్పుడు ఎక్కడున్నవ్..
అన్యాయానికి గురై ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు పోరాడుతున్నప్పుడు నీ పవనిజం ఏడున్నది. తెలంగాణను స్వాగతిస్తున్నానంటూనే దాదాపు 50 సార్లు తెలంగాణ భాషను అవమానించినవ్. పైగా మన తెలంగాణ, నా తెలంగాణ అంటూనే తెలంగాణ ప్రజల భాషను అవమానించినవ్.
ఏంటది.. ఆంధ్రోడా ఆంధ్రోడా అంటే నీకు కోపమొస్తుందా? ఆంధ్రోళ్ల సంతానాన్ని ఆంధ్రోళ్లే అంటరు. నువ్వు కాదంటే చెప్పు.. అట్ల పిలువరు..
వసూళ్ల గురించి నువ్వు మాట్లాడుతున్నవా? ప్రజారాజ్యం, యువరాజ్యం పేరుతో నువ్వూ, నీ అన్న ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు వసూళ్లు చేసింది నిజం కాదా? డబ్బు పంపకాల విషయంలో అల్లు అరవింద్, నీ మధ్య విభేదాలొచ్చింది నిజం కాదా?
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదర్శ రాజకీయ నాయకుడా..? సమైక్యవాది అయిన జగ్గారెడ్డి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే బాగుండేదా? హౌలా మాటలు కాపోతే..  సమైక్యవాది తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడమేంటి?
దేశం కోసం సమాజం కోసం పార్టీ పెడుతున్నవా? ఇంతవరకు నువ్వు సమాజానికి చేసిందేంటి?
దేశానికి చేసిందేంటి? ఇన్నాళ్లు దేశం గుర్తుకు రాలేదా? ఏం చేయాలో తెలియక రాజకీయాల్లోకి వచ్చావా? నువ్వెందుకు రాజకీయాల్లోకి వచ్చావో నీకే క్లారిటీ లేకుంటేపాలిటిక్స్ లో ఏం పొడుస్తవ్..
టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను విమర్శించే స్థాయా నీది?
ఏందది..? చంద్రబాబు మంచివాడా? నీతో పార్టీ పెట్టించింది చంద్రబాబేనని జనానికి తెలుసు.. టీడీపీలో చేరేవాడివి డైరెక్ట్ గా చేరకుండా ఈ డొంక తిరుగుడేంటి? తెలంగాణలో టీఆర్ఎస్ ఓట్లను చీల్చుదామనా?  సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్న నీకు తగిన గుణపాఠం తప్పదు.
చూడప్పా పాడుపడ్డ పవనప్పా.. ఎవడొ రాసిచ్చిన స్క్రిప్టును చూసుకుంటూ చదివి.. అవే పంచ్ డైలాగులని నువ్వు ఫీలైతే నీ అంత మూర్ఖుడుండడు.
తెలంగాణకు వస్తనంటున్నవ్ కదా.. చలో రా..
నీ అన్నమీద గుడ్లు పగిలినయ్.. నీ గుడ్లు కూడా పగులుతయ్..
This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.