జగన్‌ను వేరే జైలుకు తరలించాలి: టీ అడ్వొకేట్లు

హైదరాబాద్: చంచల్‌గూడ జైళ్లో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని సీమాంధ్రలోని వేరే జైలుకు తరలించాలని తెలంగాణ న్యాయవాదులు కోరారు. ఈ మేరకు వారు జైళ్ల శాఖ ఐజీని కలిసి విజ్ఞప్తి చేశారు. జగన్ చేస్తోన్న దీక్ష రాజ్యాంగానికి విరుద్దమని, జగన్ దీక్ష అంశంపై త్వరలో హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.