హైదరాబాద్: తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ ఆధ్వర్యంలో రేపు నిర్వహిస్తోన్న ‘ఛలో సంగారెడ్డి’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలంగాణ న్యాయవాదులు తరలిరావాలని తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ పిలుపునిచ్చింది. ఉదయం పదకొండు గంటలకు సంగారెడ్డి కోర్టు నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని జేఏసీ నేతలు తెలిపారు. తెలంగాణ వ్యతిరేకులకు బుద్ది చెప్పేందుకు పెద్ద ఎత్తున తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణ వాదులు తరలిరావాలని జేఏసీ నేతలు కోరారు.
http://porutelangana.in/wp-content/uploads/2012/12/bosta-nari.jpg