చేప ప్రసాదం పంపిణీ సైడ్‌లైట్స్…

విజయనగర్‌కాలనీ: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన చేపవూపసాదం పంపిణీ కార్యక్షికమం అర్థరాత్రి వరకు కొనసాగింది. ఎప్పటిలాగే బత్తిన కుటుంబసభ్యులు చేప ప్రసాదం పంపిణీ కార్యక్షికమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. చేప ప్రసాదం కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశీయులు సైతం తరలివచ్చారు.

-ఉదయం 4 గంటల నుంచే ప్రజలు ఎగ్జిబిషన్ మైదానం చేరుకోవడం కనిపించింది
-ఉదయం 10 గంటలకు ఎగ్జిబిషన్ మైదానం కిక్కిరిసిపోయింది
-12 గంటల సమయంలో బత్తిన కుటుంబసభ్యులు చేప ప్రసాదంతో మైదానానికి చేరుకుని పూజ నిర్వహించారు.
-12.30 గంటలకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ ప్రేమేందర్‌డ్డికి చేప ప్రసాదం ఇచ్చి పంపిణీ ప్రారంభించారు
-సెంట్రల్ జోన్ డీసీపీ కమలహాసన్‌డ్డి భద్రతను పర్యవేక్షించారు
-మెటల్ డిటెక్టర్లతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
-మస్కట్‌కు చెందిన వికలాంగుడు అహ్మద్‌సఫ్‌కు వలంటీర్లు కేంద్రం బయటకు వచ్చి చేపమందును అందించారు
-పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అల్పాహారం, భోజన సౌకర్యాలు కల్పించారు
-చేప ప్రసాదాన్ని వ్యతిరేకించిన జనవిజ్ఞాన వేదిక స్వాగత బ్యానర్ ఏర్పాటు చేసింది
-32 కేంద్రాలతో చేప ప్రసాదాన్ని ప్రజలకు పంపిణీ చేశారు
-ఒక కొర్రమట్ట చేపపిల్లను రూ.15కు విక్రయించారు
-సాయంత్రం 5.30 గంటలకు సీపీ అనురాగ్‌శర్మ పరిస్థితిని సమీక్షించారు
-సాయంత్రం 6 గంటల సమయంలో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి షెడ్లు కూలాయి
-వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్యూలో నిల్చుకున్న అస్తమ వ్యాధిక్షిగస్తులు
-జేవీవీ పంపిణీ చేసిన కరపవూతాలు చదివినా వ్యాధిక్షిగస్తులు చేపవూపసాదం పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు
-మెట్రో పనుల కారణంగా స్థంభించిన ట్రాఫిక్
-ఎగ్జిబిషన్ మైదానం పరిసరాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం
-రాత్రి 9 గంటల సమయానికి 28 వేల చేపల టోకెన్ల విక్రయాలు
-రాత్రి 9.20 అనంతరం కౌంటర్లు ఖాళీ అయ్యాయి

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.