చిత్తూరు బ్రదర్స్‌ కుట్రలు సాగవు: కేటీఆర్

హైదరాబాద్ : విభజనపై చిత్తూరు బ్రదర్స్ కుట్రలు సాగవని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు.. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత సీమాంధ్ర నేతలు రంగుల మార్చారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే దేశంలోనే హైదరాబాద్ ఐదో పారిశ్రామిక నగరంగా ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామన్న సీమాంధ్రుల మాటలు పచ్చి అబద్ధాలని చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.