తెలంగాణ గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా ప్రమోట్ అయిన్రు. ప్రస్తుతం ఖైరతాబాద్ ఆర్టీవోగా ఉన్న చంద్రశేఖర్ గౌడ్ వరంగల్ డీటీసీగా ట్రాన్స్ ఫర్ అయిన్రు. తెలంగాణ ఉద్యమంలో చంద్రశేఖర్ ముఖ్యభూమిక పోషించిన్రు. తెలంగాణ గ్రూప్ వన్ అధికారులందరినీ ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేసిన్రు.
కంగ్రాట్స్ చంద్రశేఖర్ గౌడ్ సాబ్……