గ్రాండ్ గా దక్కన్ టీవీ లోగో ఆవిష్కరణ

తెలంగాణ కోసం మరో  చానల్ ‘దక్కన్ టీవీ’ రాబోతున్నది…  ఫ్యాప్సీ హాల్ లో లో దక్కన్ టీవీ లోగో ఆవిష్కరణ గ్రాండ్ గా జరిగింది.  ప్రొ.కోదండరాం, దేవిప్రసాద్, కేకే, ఈటెల రాజేందర్, నాగం, యెన్నం,   ప్రొ.హరగోపాల్, ప్రొ.మాడబూషి శ్రీధర్,  శైలేష్ రెడ్డి, వేదకుమార్, గోపాల కిషన్, దేశపతి శ్రీనివాస్ లోగో ఆవిష్కరణకు హాజరయిన్రు.  ఈ చానల్ కు చైర్మన్ జహీరుద్దీన్ అలీఖాన్, తెలంగాణ ఉద్యకారులు రమణ  సీఈవో ,  వాసు చీఫ్ ఎడిటర్.. ..

ఆల్ ద బెస్ట్ రమణన్న, వాసన్న..

అడ్డగోలుగా పెరుగుతున్న ఆంధ్రాచానళ్లను.. వాటి కుట్రలను ఎండగట్టడానికి తెలంగాణకు మరిన్ని చానళ్లు రావాల్సిన అవసరమున్నది.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.