గవర్నర్ చేతికి గ్రేటర్ హైదరాబాద్

10 ఏళ్ల పాటు జీహెచ్ఎంసీ పరిధిని ఉమ్మడి రాజధానిగా చేసి.. లా అండ్ ఆర్డర్ ను గవర్నర్ చేతిలో పెట్టింది కేంద్రం. హైదరాబాద్ జిల్లా పరిధిని కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ఉమ్మడి రాజధానిగా చేయడంపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. 10 జిల్లాల తెలంగాణకు కేబినెట్ ఆమోదం తెలపడంతెలంగాణ ప్రజల విజయమని.. అట్లనే గవర్నర్ కు అధికారాలను తొలగించి తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలంటున్నరు.  శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తెస్తమని తెలంగాణవాదులు చెప్తున్నరు

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.