గంగలో రాంబాబు- తెలంగాణ దెబ్బ ఆంధ్రోళ్ల బొబ్బ

తెలంగాణ పదిజిల్లాల్లో కెమెరాగంగతో రాంబాబు సినిమాను గంగలో పదిజిల్లాల్లో సినిమాను పూర్తిగా అడ్డుకున్నరు. తెలంగాణ ప్రజలు సినిమా రీళ్లను తగులబెట్టి పోస్టర్లకు నిప్పుబెట్టిన్రు. పూరీ జగన్నాథ్ ఆఫీస్ పై టీఆర్ ఎస్వీ అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో దాడి చేసిన్రు. కెగరాం సినిమాను నిలిపివేయాలని తెలంగాణ ఫిలించాంబర్ నిర్ణయించింది. అన్ని థియేటర్లలో సినిమా ఆగిపోయింది. తెలంగాణ దెబ్బకు సీమాంధ్ర ఇండస్ట్రీ బొబ్బ పెట్టింది. ఆందోళనను ఇవాళ ఒక్కరోజుతో ముగించొద్దు.  ఈ సినిమా నిలుపుదల సినీ ఇండస్ట్రీకి గట్టి వార్నింగ్ ఇవ్వాలి.

This entry was posted in ARTICLES, Top Stories.

One Response to గంగలో రాంబాబు- తెలంగాణ దెబ్బ ఆంధ్రోళ్ల బొబ్బ

  1. ramana says:

    ఇన్ని ఉద్యమాలు.. ఆందోళనలు జరుగుతుంటే డైరెక్టర్ కు కనీసం జ్ఞానం ఉండదా..వెర్రోడికి పిచ్చోడు తోడై పాగల్ గాని దగ్గరికి పోయినట్టు..ఏందీ డ్రామా.. పవన్ తిక్కకు లెక్కుండొచ్చు… కానీ మా తిక్కకు లెక్కలేదు…తిరగబడితే మీకు దిక్కులేదు.. జాగ్రత్త. మంచి సినిమాలను మంచి మనసుతో ఆదరించడంలో ముందుండేది తెలంగాణ వాళ్లే గుర్తు పెట్టుకో పవన్ . గబ్బర్ సింగ్ ను ఏ రేంజ్ లో హిట్ చేశారో గుర్తు చేసుకో… ఇకనైనా ఇలాంటి కథలకు , సన్నివేశాలకు ఒప్పుకోకు..అభిమానులను ఆత్మగౌరవాన్ని గెలకకు..